in

Rashmika Mandanna’s ‘first Kodava actor’ sparks controversy!

త కొంతకాలంగా తన కమ్యూనిటీ గురించి రష్మిక విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూర్గ్ జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన మొట్టమొదటి నటి నేనే అంటూ రష్మిక తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యల గురించి ప్రేమ స్పందిస్తూ..’ఈ విషయంలో తానేమి చెప్పగలను..

రష్మిక వర్షన్ గురించి తనకే తెలుసని,కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సులభం చేశారని ప్రేమ తెలిపారు. కొడవ జాతికి చెందినవారు నాకంటే ముందుగా నటీనటులుగా ఇండస్ట్రీలో ఉన్నారు. శశికళ అనే నటి సహాయ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగారు. ఆ సమయంలోనే నేను కూడా ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టానని అనంతరం ఎంతోమంది కొడవ జాతికి చెందిన వారు ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్నారని ప్రేమ తెలిపారు…!!

Vijay Deverakonda reacts to ‘The’ tag controversy!