in

samantha faces backlash for promoting ‘fraud’ supplements!

టి సమంత కొన్ని లక్షల మందిని మోసం చేస్తుందంటూ ఓ డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. సమంత సోషల్ మీడియాలో అనేక రకాల బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత ప్రమోట్ చేసే ఓ బ్రాండ్ వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారని డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్లు చేశారు..

ఆమె సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న “నికోటినామైడ్ మోనో న్యూక్లియోటైడ్” సప్లిమెంట్లను వాడడం వల్ల చాలామందికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వెల్లడించారు. ఆమె కేవలం ఒక సినీ నటి. తనకు సైన్స్ గురించి పెద్దగా తెలియదు. ఆ సప్లిమెంట్లు తయారు చేసే సంస్థ ఏది చెబితే అది నమ్ముతుంది. డబ్బుల కోసం బ్రాండ్లను ప్రమోట్ చేస్తుందని డాక్టర్ ఫైర్ అయ్యాడు. ఆ విషయం తెలియక చాలామంది ప్రజలు ఆ సప్లిమెంట్లను వాడి అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారని సంచలన కామెంట్లు చేశారు. దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..!!

anushka’s ‘vedam’ poster caused 40 accidents in hyderabad!

Hot Beauty ketika sharma’s special song in NTR’s Dragon!