in

anushka’s ‘vedam’ poster caused 40 accidents in hyderabad!

వేదం సినిమా రిలీజ్ అయ్యి నేటికీ సరిగ్గా 15 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆశ్చర్యపోయే సంఘటన అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే వేదం సినిమా నుంచి అనుష్క ధరించిన పసుపు రంగు చీర స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా ఉపయోగించారు. ఆ ఫోటోలో అనుష్క పసుపు రంగు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తూ మత్తెక్కించే చూపులతో యువతను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం విడుదల సమయంలో..

ప్రమోషన్స్ లో భాగాంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారు. దీంతో ఆ హోర్డింగ్ లో అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్స్ చేసారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అనుష్క హోర్డింగ్ వల్ల దాదాపు 40 యాక్సిడెంట్ లు అయ్యాయట. పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా ఆ హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను గుద్దేసేవారట. దీంతో రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరగడంతో పోలీసులు ఇది గమనించి GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట.

cute beauty Ashika Ranganath flooded with telugu offers!

samantha faces backlash for promoting ‘fraud’ supplements!