in

3 releases for meenakshi Chaudhary in just 1 month!

ప్రస్తుతం మీనాక్షి ఒక నెల వ్యవధిలో మూడు సినిమాలతో లక్ పరీక్షించుకొంటోంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి కాంబోలో ‘లక్కీ భాస్కర్’ సినిమా నవంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతోంది. నెక్స్ట్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘మట్కా’ సినిమాలో నటించింది. మట్కా కూడా నవంబరు 14 న రానున్నట్లు సమాచారం. విశ్వక్ సేన్ తో ‘మెకానిక్ రాకీ’ చేయగా అది నవంబర్ 22 న రానుంది. వీటన్నిటిలో మీనాక్షి లీడ్ హీరోయిన్ కావటం విశేషం. ఇలా ఒకేసారి మూడు సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించటానికి రెడీ అయ్యింది మీనాక్షి..

నెక్స్ట్ సంక్రాంతికి వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీతో మెరవనుంది. అందం, అభినయం, ఎక్సపోజింగ్ కి వెనకాడని నైజం అన్ని ఉన్నా అమ్మడికి ఇన్నాళ్లు లక్ కలిసి రాలేదు. ఇప్పటివరకు సెకండ్ హీరోయిన్ గా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా వస్తోంది. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి క్లిక్ అయినా మీనాక్షి కి మరిన్ని ఆఫర్స్ రావటం ఖాయం అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రజంట్ టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఉంది. కుర్ర హీరోలతో పాటు  సీనియర్ హీరోలకి బెస్ట్ ఆప్షన్ మీనాక్షి..!!

samantha extended cameo in puhspa 2?