in

Ananya Nagalla Responds to Casting Couch Question!

కాస్టింగ్‌ కౌచ్‌ పై షాకింగ్‌ ప్రశ్నలు వేయగా నటి అనన్య కూడా అదే రేంజ్‌లో జవాబు ఇచ్చి ఔరా.. అనిపించింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు.. అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్‌ అడుగుతారని టాక్‌ ఉంది కదా విూకు ఇలాంటి అనుభవం ఎదురైందా అని ఓ మహిళా విలేకరి అనన్య కు ప్రశ్న వేసింది. దానికి ఆమె విూరు తెలుసుకోకుండా వంద శాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారని జవాబిచ్చింది.

విూరు చేసే అగ్రిమెంట్ లో కూడా ఉంటుందట కదా, మా ఫ్రెండ్సే చెప్పారు అని మరో క్వశ్చన్‌ వేయగా ఈ వందశాతం తప్పు అని ఆనన్య సమాధానమిచ్చింది..అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్‌ అనేది టాలీవుడ్‌లో లేదని, ఎక్కడైనా పాజిటివ్‌, నెగెటివ్‌ అనేది సమానంగా ఉంటాయని విూరు ఎక్స్‌ పీరియన్స్‌ చేయకుండా అలా ఎలా అడుగుతున్నారంటూ అనన్య ఆన్సర్‌ ఇచ్చింది. అంతేగాక నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్‌ కౌచ్‌ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవని తెలిపారు..!!

2 pan indian movies for nidhi agarwal!

46 years for yamagola!