in

‘Agent’ beauty Sakshi Vaidya signs three mega projects!

సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన నటీనటులును అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటారు. అంటే వాళ్లను వేరే సినిమాలు చేయకుండా రిజర్వ్ చేసుకుంటారన్న మాట. అగ్రిమెంట్ చేసుకున్న నటులు మాట తప్పితే.. మాట్లాడుకున్న రెమ్యునరేషన్లో సగం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇదే సమస్యని ఏజంట్ హీరోయిన్ సాక్షి వైద్య ఎదుర్కొంటోంది. ఆమె ఏజంట్ మూవీతో సినీరంగంలో అడుగుపెడుతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెను రెండు సినిమాలకు లాక్ చేసుకున్నారట.

అంటే.. ఏజెంట్ తరువాత సినిమా కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే చయాల్సి ఉంటుంది. లేదంటే సాక్షి వైద్య సగం రెమ్యునరేషన్ తిరిగి సురేందర్ రెడ్డికి పెనాల్టీగా పే చేయాల్సి ఉంటుంది. ఏజెంట్ సినిమాకు సాక్షి వైద్య ముప్పై లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. ఆ తరువాత సినిమాకు నిర్మాతలు ఆమెకు కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారట. సురేందర్ రెడ్డితో రెండవ సినిమాకు సాక్ష హ్యాండ్ ఇస్తే.. మరో భారీ బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి..!!

200 crore PMLA case: ED chargesheet names Jacqueline Fernandez as accused

BOMBAY CHINNOLLU YEKKADA ??