in

RRR CHANCE MISS CHESUKUNNA HEROINES!

RRR ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా? దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లో మొదట రామ్ చరణ్ ప్రక్కన, సీత పాత్ర కోసం అలియా కంటే ముందు శ్రద్ధ కపూర్ ను అప్ప్రోచ్ అయ్యారట , కానీ ఆమె బిజీ షెడ్యూల్స్ వలన ఈ ఆఫర్ ను తిరస్కరించింది. ఆ తరువాత పరిణితి చోప్రాను అడగగా ఆమె కూడా డేట్స్ అడ్జస్ట్ కాక ఈ అవకాశాన్ని వదులుకుంది.

చివరకు అలియా భట్ ను ఈ అవకాశం వరించింది. అదే విధం గ యెన్.టి.ఆర్. కి జోడిగా ఒలీవియా స్థానం లో మొదట అమీ జాక్సన్ ను కన్సల్ట్ అయ్యారట కానీ ఆమె ప్రెగ్నన్సీ కారణం గ ఈ చిత్రంలో నటించలేనని చెప్పేసింది, దీనితో బ్రిటన్ నుంచి డైసీ ఎడ్గార్ జోన్స్ అనే నటిని ఎంపిక చేసారు, ఆమె కొద్దీ రోజులకే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం తో ఆ ఛాన్స్ ఒలీవియా మోరిస్ అనే బ్రిటిష్ నటికి కు దక్కింది. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది అనేందుకు ఒక చక్కటి ఉదాహరణ గ చెప్పుకోవచ్చు ఈ సంఘటనను.

Kangana Ranaut says Rajamouli is the greatest Indian film director!

mega kodalu Upasana Konidela bags a prestigious award!