in

‘Chatrapathi’ VANDA ROJULA FUNCTION LO GODDALLU ICHINA NIRMATHA!

కొంత కాలం క్రితం సినిమాలు వంద రోజులు, రెండు వందల రోజులు, కొన్ని సినిమాలు మూడు వందల యాభై రోజులు ఆడుతుండేవి, దానికి తగ్గటు ఫంక్షన్లు చేసి నటీ నటులకు సాంకేతిక నిపుణుఁలకు మెమొంటోలు, ట్రోఫీలు ఇచ్చి సత్కరించే వారు, ఇప్పుడయితే అవేమి లేవనుకోండి. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన తోలి చిత్రం ” ఛత్రపతి” ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ఛత్రపతి. ఈ చిత్రం కలెక్షన్ పరంగా సునామి సృష్టించింది.

ప్రభాస్ కు రెబెల్ స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది ఛత్రపతి సినిమా. ఛత్రపతి వంద రోజుల ఫంక్షన్లో ఆర్టిస్టులకు, టేక్నిషన్లకు ట్రోఫీ లకు బదులు ఏమి ఇచ్చారో తెలుసా? ” గొడ్డళ్లు” ఇచ్చారు, ఆ చిత్రం లో ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ లో ప్రభాస్ నటించిన యాక్షన్ ప్యాకెడ్ సీన్ లో చేతిలో గొడ్డలితో ” ఒక్క అడుగు” అంటూ భీభత్సం సృష్టిస్తాడు. ఆ చిత్రం మొత్తానికి అది హై లైట్ సీన్ అందుకే అందరికి జ్ఞాపికగా “గొడ్డలి” ఇచ్చారు నిర్మాత.

Hansika to star in first ever one-shot film in tollywood!

‘narappa’ sparked an ugly fight on twitter, tollywood vs kollywood!