in

prabhas announced his new movie!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా అభిమానులను తియ్యని వార్త చెబుతూ.. బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ చేశారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌.. సాహో లాంటి హై టెక్నికల్ వాల్యూస్‌తో కూడిన సినిమాను అందించారు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ అనే మరో పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహా నటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే, వీటన్నింటికీ మించి నేడు ఒక భారీ ప్రకటన చేశారు ప్రభాస్. ప్రముఖ దర్శకుడు ఓమ్‌ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నారు. ‘ఆది పురుష్’ అనే టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నాడు ప్రభాస్‌.

nidhi agarwal’s birthday gift!

only a true hero fan can win this quiz!