in

mahesh babu into ott business!

ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమర్ల హావ బాగా పెరిగింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌ వంటి అగ్ర సంస్థలు ఓటీటీ రంగంలో దూసుకెళ్తున్నాయి. దీంతో చాలామంది అగ్ర నిర్మాతలు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపిస్తున్నారు. రీసెంట్ గా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శరత్ మరార్ మొదలగు వారు రాగా..తాజాగా సూపర్ స్టార్ మహేష్ సైతం ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడట. ఇప్పటికే థియేటర్స్, గార్మెంట్స్, చిత్ర నిర్మాణం వంటి పరిశ్రమలలోకి అడుగుపెట్టిన మహేష్ ఏదైనా ట్రెండీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశ్యం తో ఓటిటి అడుగులోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

upasana about apollo hospitals!

preminchina ammaiku shock icchina sunil!