
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ లో ఇప్పుడు ఎక్సపోసింగ్ ఇంక అందమైన హాట్ భామలకు అస్సలు కొరతే లేదు. బాలీవుడ్, కోలీవుడ్, సాండల్వుడ్ ఇల అన్ని ఇండస్ట్రీస్ నుండి హీరోయిన్స్ టాలీవుడ్ కి రావడం ఇక్కడి కుర్రకారులని ఫిదా చేయడం ఆనవాయితీగా మారిపోయింది. జనరల్ గ తమకు ఇష్టమైన హీరోయిన్ గ్లామర్ బోల్డ్ రోల్స్ చేస్తే ఇంక ఫాన్స్ కి పండగే, కానీ దీనికి బినంగా మారింది మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితి. విశాల్ హీరో గ వచ్చిన ‘యాక్షన్’ మూవీ లొ తమన్నా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని కెరీర్ లొ ఎప్పుడు చేయని విదంగా బాగానే ఎక్సపోసింగ్ చేసింది, తన అందాలను చూసి కొందరు ఫాన్స్ మురిసిపోగా మరికొందరు తీవ్ర నిరాశ పడ్డారు. ఇలాంటి అర్ధం పర్ధం లేని రోల్స్ కాకుండా మంచి కంటెంట్ రిచ్ ఉన్న రోల్స్ చేయమంటూ తమన్నా కి ఫాన్స్ రిక్వెస్ట్ చేసారు. మరి మిల్కీ బ్యూటీ నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేస్తుందో వేచి చూడాలి.