
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ కంటే ఇప్పుడు బుల్లి తెర యాంకర్స్ ఎక్కువగా సంపాదిస్తున్నారు, షో హోస్ట్, సినిమా ఫంక్షన్స్, సెలబ్రిటీ ఇంటర్వూస్ ఇల ఏది వదలకుండా క్షణం తీరిక లేకుండా డబ్బులు సంపాదిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరు పొందిన కొందరు యాంకర్స్ ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసా? . ఫేమస్ యాంకర్ సుమ, రియాలిటీ షోస్, ఆడియో ఫంక్షన్స్‌కు రూ.2 నుంచి 2.5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. హాట్ యాంకర్స్ రష్మిక ఇంక అనసూయ వీళ్లిద్దరు ఒక్కో ఈవెంట్ కి రూ.1 నుంచి 1.5 లక్షల తీసుకుంటున్నట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 3 రన్నర్ అప్ శ్రీముఖి కి ఇప్పుడు చాల డిమాండ్ ఉందనే చెప్పాలి, వంద రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఆమెకి దాధాపు రూ కోటిన్నర ముట్టినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన చుస్తే వెండి తెర మీద కనిపించే స్టార్స్ కంటే బుల్లి తెర మీద కనిపించే యాంకర్స్ ఎక్కువగా సంపాదిస్తున్నారు అనే విషయాని నమ్మక తప్పదు.