in

when will pooja respond to this rumor?

పూజా హెగ్డే గతంలో అప్పటి బాలీవుడ్ హీరో కొడుకుతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ఖండించింది పూజా. ఇదిలా ఉండగా కొద్దిరోజుల నుండీ… పూజా హెగ్డే ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరెవరో కాదు మన ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ ల్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి పై ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ప్రభాస్ కు 40 ఏళ్ళ వయసు ఉంది.. ఇక పూజా హెగ్డే వయసు 29. ఇద్దరికీ మధ్య 11 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది.. అందులోనూ కెరీర్ పీక్స్ లో ఉండగా పూజా పెళ్లి చేసుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న?

vote for ur favorite tollywood stars!

thapsi beaten up by his costar!