in

vv Vinayak to do a cameo in PK and Rana movie!

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూట్ రీస్టార్ట్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా ఒక పాత్ర చేస్తున్నారని ఆ మధ్య టాక్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే..అయితే ఆ టాక్ నిజమే అని ఇప్పుడు తేలిపోయింది. దానిని స్వయంగా వినాయక్ నే లేటెస్ట్ ఇచ్చిన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. తాను పవన్, రానా లు చేస్తున్న సినిమాలో చిన్న రోల్ చేసానని అది కూడా ఒక సినిమా డైరెక్టర్ గానే కనిపిస్తానని వినాయక్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

thamanna Reveals ‘morning Saliva’ Works On Pimples!

Ketika Sharma spicy stills In Red Lehenga Choli!