in

vijay devarakonda rejected top heroine for mrunal thakur?

ఫ్యా మిలీ స్టార్’ సినిమాలో మొదటగా హీరోయిన్గా పూజ హెగ్డేను అనుకున్నారట మేకర్స్. అయితే విజయ్ దేవరకొండ ఆమెను రిజెక్ట్ చేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . నిజానికి ఈ సినిమా కంటే ముందే వాళ్ళ కాంబోలో ఇంకో సినిమా కూడా సెట్ అయింది. పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్టు జనగణమనలో హీరోయిన్గా పూజ హెగ్డే చూస్ చేసుకున్నాడు విజయ్. అయితే ఆ సినిమా ఆగిపోయింది .

ఆ టైంలోనే విజయ్ – పూజా హెగ్డేల మధ్య ఏవో ఇష్యూస్ వచ్చాయట . ఆ కారణంగానే ఈ సినిమాలో పూజకు ఛాన్స్ లేకుండా చేశాడు విజయ్ దేవరకొండ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . కానీ విజయ్ దేవరకొండ పక్కన పూజ హెగ్డే కంటే మృణాల్ ఠాకూర్ బాగా సెట్ అయింది అన్నారు జనాలు. చూద్దాం మరి ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..!!

Trisha Emerges Out As The Highest-Paid Actress In South?

amitabh bachchan cameo in ram charan’s next?