in

UPASANA’S APPRECIATION FOR TAMANNA !

నిన్నమొన్నటివరకు ప్రతి దర్శకుడు తమన్నాలో గ్లామరస్ యాంగిల్ ను మాత్రమే వాడుకున్నాడు. కానీ.. తమన్నాలోని నటనను పూర్తిస్థాయిలో వాడుకోన్న దర్శకుడు మాత్రం సురేండర్ రెడ్డి. సెకండాఫ్ లో సూసైడ్ బాంబర్ గా మారే సన్నివేశంలో తమన్నా నటన, ఆమె కళ్ల ద్వారా పలికించిన హావభావాలను ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు.

 

ప్రేక్షకులు, దర్శకనిర్మాతలు తమన్నాను మెచ్చుకోవడం అనేది కామన్ థింగ్. అయితే.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా తమన్నా నటనకు ఫిదా అయిపోయింది. అందుకే.. తన ఫ్రెండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కు ఒక కాస్ట్లీ డైమెండ్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చింది ఉపాసన.

rajasthan lo chanakya narakayathana!

NIDHI AGARWAL AT ZEE KUTUMBHAM AWARDS