in

UPASANA KAMINENI FARMING!

మెగా కోడలు ఉపాసన కొణిదెల.. లాక్‌డౌన్ సమయాన్ని ఉపయోగించుకుంటూ.. కొత్త పనులు నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఫామ్ హాస్‌లో ఆధునిక వ్యవసాయం ఎలా చేస్తారో నేర్చుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. కొత్త చిట్కాలు చెప్పే ఉపాసన.. తండ్రి అనిల్ కామినేనితో కలిసి తమ ఫామ్‌హౌస్‌లో.. ఆవుకు మేత వేసి, పెడను ఎత్తి సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా షేర్ చేసింది. ‘సేంద్రీయ వ్యవసాయం ఎలాగో నేర్చుకుంటున్నా. ఎరువు తయారు చేయడం, ఆహార వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో శిక్షణ తీసుకుంటున్నా. నిరాడంబర జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొంది ఉపాసన.

please dont call me item : regina

anduke savithri garu kannamba gariki veerabhimani!