in

trisha reveals Why she won’t act in Bollywood films!

ప్రస్తుతం ఉన్న సౌత్ స్టార్ హీరోయిన్స్ అంతా బాలీవుడట్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అయితే త్రిష మాత్రం హిందీలో కూడా అవకాశాలు వస్తున్నాయని.. అయితే అక్కడ సినిమాలను వద్దనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై త్రిష స్పందిస్తూ..కంటమిఠ‌ సినిమాతో హిందీలో అడుగు పెట్టా. ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందలేదు. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ వల్లే నాకు బాలీవుడ్ లో అవకాశాలు రాలేదని..చాలామంది అనుకుంటున్నారు..

అందులో నిజం లేదు..నాకు అవకాశాలు వచ్చినా..కుటుంబం మొత్తాన్ని ముంబైకి సడన్గా మార్చడానికి మనసు ఒప్పుకోలేదు. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే సౌత్ లో చాలా సినిమా ఛాన్స్ లు మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ టైంలో నాకు సౌత్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా.. బాలీవుడ్ సినిమాలను వదిలేసుకున్నా అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం త్రిష‌..కమల్ హాసన్ తగ్‌ లైఫ్, చిరంజీవి.. విశ్వంభరా, అజిత్ విడముయ్య‌ర్చి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ బిజీగా గడుపుతుంది..!!

icon star allu arjun is atlee’s ‘disco star’!

chirutha beauty Neha Sharma to fight Lok Sabha polls?