in

chirutha beauty Neha Sharma to fight Lok Sabha polls?

చిరుత సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ కి పర్ఫెక్ట్ ఎంట్రీ ఫిల్మ్ అనిపించుకుంది. ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ చాలామంది మెగా అభిమానులకు ట్రీట్ లా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో నేహా శర్మ పెర్ఫార్మన్స్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ నటించిన కుర్రాడు అనే సినిమాలో కనిపించింది నేహా..

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నేహా శర్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనన్నట్లు తెలుస్తోంది.ఈ లోక్ సభ ఎన్నికల్లో నేహా శర్మ బీహార్ లోని భగల్ పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ ప్రస్తుతం భగల్పూర్ ఎమ్మెల్యే. కూతురికి ఎంపీ సీట్ కోసం ఆయన కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసినీ వర్గాల సమాచారం..!!

trisha reveals Why she won’t act in Bollywood films!

Aditi Rao and Siddharth tie the knot in Telangana Wanaparthi?