in

Trisha reveals her life turning point!

స్టార్ హీరోయిన్ త్రిష తన నటనతో తెలుగు, తమిళంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. గత రెండు దశాబ్ధాల పాటు తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో త్రిష కూడా ఒకరు. తన జీవితంలో సెప్టెంబర్ 30 అనేది ఒక మరచిపోలేని రోజు అని త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తన జీవితంలో సెప్టెంబర్ 30 అనేది ఒక మరచిపోలేని రోజు అని త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

1999లో సెప్టెంబర్ 30న త్రిష కేవలం 16 ఏళ్ళ వయసులో ”మిస్ మద్రాస్ 1999′ కిరీటాన్ని గెలుచుకున్నప్పటి ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, “నా జీవితాన్ని మార్చిన రోజు” అని ఆ రోజు ప్రాముఖ్యతను తెలిపింది. త్రిష ‘మిస్ చెన్నై’ అయిన తరువాత వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిపోయింది. 1999లో ప్రశాంత్, సిమ్రాన్ జంటగా కలిసి నటించిన జోడి చిత్రంలో ఒక చిన్న పాత్రతో వెండితెరపైకి ప్రవేశించి త్రిష.. ఆ తర్వాత సూర్యతో కలిసి 2002లో విడుదలైన ‘మౌనం పెసియాధే’ చిత్రంతో తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

rgv’s announced ‘corona virus’ release date!

rakul stays away from social media!