in

tollywood beauties getting busy in bollywood!

ష్మిక, కీర్తి సురేశ్, సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ పైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. రష్మిక తెలుగు కన్నడ భాషల్లో స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తూనే, బాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచింది. అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి, ‘యానిమల్’ సినిమా హిట్ తో అక్కడివారి దృష్టిని ఆకర్షించింది. దాంతో మరో రెండు హిందీ సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలు హిట్ కొడితే, అక్కడ రష్మిక తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ఇక తమిళ తెలుగు భాషల్లో బిజీగా ఉన్న కీర్తి సురేశ్ కూడా బాలీవుడ్ ఛాన్సులపై గట్టిగానే దృష్టిపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ ప్రాజెక్టులతో బిజీగా ఉండే సాయిపల్లవి కూడా హిందీలో ప్రాజెక్టులను ఒప్పేసుకుంటోంది. ‘రామాయణ’ తరువాత ఆమె అక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు..!!

COMEDY KING WITH GOLDEN HEART!

Deepika Padukone tops IMDb’s ‘most viewed Indian stars of last decade’ list!