in

Sai Pallavi Finally Set To Join Kalki 2 Shoot?

Sai Dharam Tej is all set to collaborate with Teja Kakumanu!

ప్రభాస్ హీరోగా చేయాల్సి ఉన్న అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేయాల్సి ఉన్న సీక్వెల్ సినిమా కల్కి 2 కూడా ఒకటి. పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ అయ్యింది. ఇక పార్ట్ 2 కూడా చేయాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభాస్ కి ఉన్న ఇతర కమిట్మెంట్స్ రీత్యా నెమ్మదిగా సాగుతుంది. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకి టాలెంటెడ్ నటి సాయి పల్లవి ఎంపిక అయ్యిన సంగతి తెలిసిందే..

ఈమె కూడా త్వరలోనే సెట్స్ లోకి జాయిన్ కానున్నట్టు ఇది వరకే తెలిపాము. ఈ అక్టోబర్ లోనే సాయి పల్లవి జాయిన్ కావాల్సి ఉండగా ఈ ప్లాన్ లో ఇపుడు ఛేంజ్ వచ్చినట్టు తెలుస్తుంది. సాయి పల్లవి ప్రస్తుతం రామాయణ రిలీజ్ పై ఫోకస్ చేయగా ఆ సినిమా విడుదల తర్వాత కల్కి 2 సెట్స్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ రానున్న నవంబర్ లో ఆమె సెట్స్ లో అడుగు పెట్టనుందట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.!!

Sai Dharam Tej is all set to collaborate with Teja Kakumanu!

uppena beauty Krithi Shetty set to make her Bollywood debut!