JAGAMANTHA KUTUMBAM NAADI YEKAKI JEEVITHAM NAADI!
జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది " సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన జీవిత సత్యం , దీనికి నిలువెత్తు నిదర్శనం ఇదే పాటలో నటించిన హాస్య నటుడు పద్మనాభం గారి జీవితం. జీవిత సోపాన పటంలో, సర్పం నోట్లో పడి, ఆకాశం నుంచి, పాతాళానికి జారిపోయిన దయ నీయమయిన జీవితం పద్మనాభం గారిది. హాస్య నటుడిగా మూడు దశబ్దాలు ఒక వెలుగు వెలిగిన పద్మనాభం, నటుడిగానే కాక, నిర్మాత గ కూడా ఎన్నో [...]