remuneration kante cinema ae yekkuva ani bavinchina anushka!
వేదం ,రాధాకృష్ణ జాగర్లమూడి డైరెక్షన్ లొ వచ్చిన సెకండ్ మూవీ , విమర్శకుల ప్రశంస పొందిన మూవీ , అవార్డు ల పంట పండించిన మూవీ .సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఇంట్లో స్టోరీ తయారు చేస్తున్న క్రిష్ కు అందులోని కర్పూరం (ట్రాన్సజెండర్ ) రోల్ తను చేయాలి అనుకున్నారు . అనుకోకుండా వారి అమ్మ గారి తో ఆ విషయం చెప్పారు , ఆమె వారించినా తరువాత తన నిర్ణయం మార్చుకున్నారు . హీరోయిన్ [...]