in

remuneration kante cinema ae yekkuva ani bavinchina anushka!

వేదం ,రాధాకృష్ణ జాగర్లమూడి డైరెక్షన్ లొ వచ్చిన సెకండ్ మూవీ , విమర్శకుల ప్రశంస పొందిన మూవీ , అవార్డు ల పంట పండించిన మూవీ .సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఇంట్లో స్టోరీ తయారు చేస్తున్న క్రిష్ కు అందులోని కర్పూరం (ట్రాన్సజెండర్ ) రోల్ తను చేయాలి అనుకున్నారు . అనుకోకుండా వారి అమ్మ గారి తో ఆ విషయం చెప్పారు , ఆమె వారించినా తరువాత తన నిర్ణయం మార్చుకున్నారు . హీరోయిన్ అనుష్క తో ఈ విషయం చెప్పారు క్రిష్ , ఆవిడా తన పర్సనల్ మేకప్ మాన్ నిక్కీ పేరు సజెస్ట్ చేశారట ,అతనిని చుసిన క్రిష్ గారు అతనినే ఫైనల్ చేసారు .క్రిష్ గారి బడ్జెట్ ప్లానింగ్ గురించి తెలుసుకున్న అనుష్క తన రెమ్యూనరేషన్ 30% తగ్గించి తీసుకున్నారట .ఒక మంచి రోల్ కి పర్సన్ ను సజెస్ట్ చెయ్యటమే కాకా , రెమ్యూనరేషన్ తగ్గించారు ,హౌ నైస్ అఫ్ హర్ .

Leave a Reply

Loading…

0

nithin’s bheeshma launched!

28 years for coolie no.1