DHAYACHESI NAKU RENDU IDLILU PETTAMANI ADIGINA NTR!
యెన్.టి.ఆర్.నెలకు 500 వందల రూపాయల జీతం తో విజయ సంస్థ లో హీరో గ నటించే రోజుల్లో, తనకు ఉదయం పూట రెండు ఇడ్లి ఎక్కువ పెట్టమని నాగి రెడ్డి గారి రెకమండషన్ కోరారట. ఎందుకు, ఏమిటి ?. పాతాళ భైరవి సినిమా షూటింగ్ సందర్భం లో యెన్.టి.ఆర్. గారు ఉదయాన్నే స్టూడియో చేరుకొని అక్కడే, కర్ర సాములు, కత్తి యుధ్ధాలు ప్రాక్టీస్ చేసి బాగా ఆకలి మీద స్టూడియో లో ఉన్న క్యాంటిన్ కు వెళితే [...]