what a coincidence brother!!
సినీ రంగంలో ఒక చిత్రమయిన పోకడ మనందరం చూస్తుంటాము, అరవై దాటినా హీరోలు, హీరోలుగానే కొనసాగుతుంటారు, వారి సరసన నటించిన హీరోయిన్లు మాత్రం కొంత కాలానికి అక్కలు, వదినలు అవుతారు, మరి కొంత కాలానికి వదినలు, అమ్మలు అయిపోతారు. యెన్.టి.ఆర్ సరసన "మా దైవం" చిత్రంలో హెరాయిన్ గ సెలెక్ట్ అయిన జయ చిత్ర షూటింగ్ మొదటి రోజు యెన్.టి.ఆర్. ని కలసి నమస్కరించారట, యెన్.టి.ఆ.ర్ ఆమెతో ఏమండీ మా హెరాయిన్ ఎక్కడ అని అడిగారరట, అది [...]