More stories

  • in

    cinemallone kadhu ‘real’ life lonu ‘star’ srihari!

    రియల్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్న విలక్షణ నటుడు శ్రీహరి. టాలీవుడ్ లో శ్రీహరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు. రఘుముద్రి శ్రీహరి 1964 వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని ఎలమర్రులో జన్మించారు. ఆయన తన కెరీర్ ను స్టంట్ ఫైటర్ గా ప్రారంభించారు. ఆయన జిమ్నాస్టిక్స్ లో అథ్లెట్ కూడా. ఆయనకు పోలీస్, రైల్వే శాఖల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పటికీ సినిమాల మీద [...]
  • in

    thana thalli baatalo nadichina tharun!

    సాధారణంగా మన తెలుగు చలన చిత్ర రంగం లో హీరోల కొడుకులు హీరోలు అవటం చూసాం, కానీ ఒక హీరోయిన్ కొడుకు హీరో అవటం ఒక్క తరుణ్ విషయయం లోనే జరిగింది, ఇదే కాకూండ, తల్లి, కొడుకుల మధ్య కెరీర్ పరంగా చాల సిమిలారిటీస్ ఉన్నాయి. రోజా రమణి గారు 6 సంవత్సరాల వయసులో స్కూల్ కి వెళ్లకముందే, ఏ. వి. ఎం. స్టూడియో కి భక్త ప్రహల్లాద షూటింగ్ కోసం వెళ్లారు. ఫస్ట్ మూవీ కి [...]
  • in

    ntr heroine malathi garu padda kashtalu!

    విధి చాల కఠినమయినది, దానికి జాలి, దయ ఉండవు. కానీ కొంత మందిని మాత్రం అది ఎందుకు అంత వికృతం గ కాటు వేస్తుందో అర్ధం కాదు. యెన్.టి.ఆర్. గారు "నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా రాజకుమారి" అంటూ ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఆమె ఎవరో గుర్తుకు వచ్చారా? పాతాళ భైరవి చిత్రంలోని హీరోయిన్, మాలతీ గారు. సినిమా హిట్ అయితే అవకాశాలు వెల్లువెత్తుతాయి, అనుకుంటారు అందరు కానీ ఆమె విషయం లో విధి [...]
  • in

    papa gown kosam 200 rs leka ibbandhi padda shobhan babu!

    కోట్లాధిపతి శోభన్ బాబు గారు తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన మొదటి పాప పుట్టినరోజుకు గౌను కొనడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా..ఆరోజు శనివారం. రాజ్యం పిక్చర్స్ అధినేత, నర్తనశాల నిర్మాత శ్రీధర్ రావు గారి ఇల్లు, ఆఫీస్ ఒకటే. అక్కడికి వెళ్లేసరికి శ్రీధర్ రావు అక్కడ లేరు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మీరాజ్యం గారితో కలిసి ఆయన అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లారని, ఏడు గంటలకు వస్తారని ఆఫీస్ బాయ్ చెప్పాడు. కానీ అప్పటికి టైం [...]
  • in

    sridevi gari gnapakanga bindhe nu dachukunna raghavendra rao!

    రాఘవేంద్ర రావు గారు డైరెక్టర్ గ 107 నాట్ అవుట్, వయసు రీత్యా 78 స్టిల్ యంగ్ ఎట్ హార్ట్ అని చెప్పటానికి ఇటీవల జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేసిన "దేవత" సినిమా లోని "ఎల్లువొచ్చి గోదారమ్మ" అనే పాట లో చుట్టూ బిందెలు పెట్టి శోభన్ బాబు, శ్రీ దేవి మీద చిత్రీకరించారు. అప్పట్లో ఆ పాట సూపర్ డూపర్ హిట్, ఆ పాటను ఇటీవల వచ్చిన [...]
  • in

    pattu vadhalani vikramarkudu ‘nagarjuna’!

    అక్కినేని నాగార్జున గారు, అనుకోకుండా నటుడు అయ్యారు, అమెరికా లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వచ్చిన నాగార్జున గారు, వారి సోదరుడు వెంకట్ గారి తో కలసి సినిమా ప్రొడ్యూస్ చేయాలని చాలామంది ని అప్రోచ్ అయ్యారు కానీ అందరు వాళ్ళను లైట్ గ తీసుకున్నారు. వెంకట్ గారు, ఎవరో ఎందుకు నువ్వే చేయవచ్చు కదా అన్న తరువాత, నాగార్జున గారు వెళ్లి తాను నటించాలనుకున్నట్లు నాగేశ్వర రావు గారితో చెప్పగానే వారి కళ్ళలో నీళ్లు తిరిగాయి, [...]
  • in

    vinayakudi rupamlo thana kalani nijam chesukunna krishnudu!

    అల్లూరి కృష్ణమ రాజు , తూర్పు గోదావరి జిల్లా, రాజోలు లోని చించినాడ జమీందారు వారసుడు, కాలు మీద కాలేసుకుని, కూర్చొని తిన గలిగిన స్థోమత కలిగిన కుటుంబం, సినిమా లో నటించాలి అనే తృష్ణ అతనిని ఎలా నడిపించింది, ఒక సోలో హీరో క్యారెక్టర్ చేయడానికి 15 సంవత్సరాలు పట్టిన కూడా, వెనకడుగు వేయని అతని పట్టుదల. ఇదంతా ఎవరి గురించో కాదు మన వినాయకుడు కృష్ణుడి గురించే చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి బద్రి [...]
  • in

    raghavendra rao garini thiraskarinchina bollywood heroine!

    రాఘవేంద్ర రావు గారు మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, కమర్షియల్ గ అయన చిత్రాలు ఎనభై శాతం విజయవంతమయిన సినిమాలే. ముఖ్యంగా వారి చిత్రాల్లో పాటలలో హీరోయిన్ల అందాల ఆరబోత, బొడ్డు మీద పూలు, పళ్ళు వేయడం ఆనవాయితీ, వాటిని ఆడియన్స్ కూడా బాగానే ఎంజాయ్ చేసారు.అప్పటి హీరోయిన్ లు అందరు ఆయన చిత్రాల్లో నటించటానికి ఉత్సాహం చూపే వారు, కానీ అదే ధోరణి ,ఒక ప్రముఖ హిందీ హీరోయిన్ ఆయన చిత్రం లో నటించను అని నిరాకరించటానికి [...]
  • in

    thandri chethilo korada debbalu thinna krishnam raju!

    రెబల్ స్టార్ గ పేరున్న కృష్ణం రాజు గారు వెండి తెర మీద ఎంతో మంది విలన్లను చితకబాదే వారు, కానీ నిజ జీవితం లో ఒక సందర్భం లో వారి నాన్న గారు కృష్ణం రాజు గారిని కొరడా తో చితకబాదారట, ఎందుకు, ఏమిటి అనే విషయం తెలుసోకావాలంటే మీరు ఈ మ్యాటర్ చదవ వలసిందే. కృష్ణం రాజు గారు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఇంట్లో హాలులో టేబుల్ మీద కాళ్ళు బార్ల చాపుకుని [...]
  • in

    jandyala garu inka vari cinemalu!

    జంధ్యాల వీర వెంకట దుర్గ శివ సుబ్రమణ్య శాస్త్రి ,ఎవరండీ ఇంత పెద్ద పేరు అని అనుకుంటున్నారా? జంధ్యాల అనే చిన్న పేరు తో సినిమాల్లో చాల పెద్ద పేరే సంపాదించారు ఆయన. రచయిత గ 350 చిత్రాలు, డైరెక్టర్ గ 39 చిత్రాలతో తెలుగు చిత్రాల మీద చెరగని ముద్ర వేశారు, జంధ్యాల గారు.వారికీ పాత సినిమాలు అన్న, పాత పాటలు అన్న యెనలేని మక్కువ, దానికి చక్కటి ఉదాహరణ , ఒక్క మాయ బజార్ [...]
  • in

    savithri gari kalla midha padda jayanthi garu!

    సినీ ఇండస్ట్రీలో కొత్త వారికి సీనియర్స్ నుండీ కాస్త.. చిరాకులు, పరాకులు ఎదురవుతూ ఉంటాయి. ఇది చాలా కామన్..! ఎంత కోపం వచ్చినా… బాధ వచ్చినా… వాటిని తట్టుకుని నిలబడే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మనం అలనాటి హీరోయిన్ జయంతి గారిని ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈమె కన్నడంలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న రోజులవి. అదే టైములో ఓ తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో దివంగత మహానటి [...]
  • in

    light man nundi top hero ga yedhigina ravi teja!

    ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల, కృషి వీటన్నితో పాటుగా కష్టపడే తత్వం ఉంటేచాలు జీవితంలో సాధించాలి అనుకున్నది కచ్చితంగా సాధించి తీరుతారు. ఇది ఇప్పుడు కొత్తగా నేను చేతున్నదేం కాదు. ఇది వరకే చాలా మంది చెప్పిన విషయమే. కాలం ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో, ఎవరిని అధఃపాతాళానికి తొక్కేస్తుందో తెలియదు. ఎవరిని తక్కువ అంచనా చేసి చూడకూడదు. ఇప్పుడు ఇదంతా అసలు ఎందుకు మాట్లాడుతున్నానో అనుకుంటున్నారు కదా? కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది ఎలా సాధించవచ్చో [...]
Load More
Congratulations. You've reached the end of the internet.