CHANDRA MOHAN GARIKI UNNA OKA CHITHRAMAINA ALAVAATU!
సీనియర్ నటుడు చంద్ర మోహన్ గారు, 1966 లో రంగులరాట్నం అనే చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసారు.అర్ధ శతాబ్దం పైగా నటిస్తున్న ఈ నటుడు, తాను హీరోగా బిజీ గ ఉన్న రోజుల్లో కూడా తనకు వచ్చిన ఏ పాత్రను వదులుకునే వారు కాదు, అది గెస్ట్ పాత్ర అయినా. సినీ పరిశ్రమ లో కాస్త లౌక్యం ఎక్కువ ఉన్న విలక్షణం అయిన నటుడు చంద్ర మోహన్ గారు. ఆయనకు ఒక చిత్రమయిన అలవాటు [...]