career lo oke okasari negitive role chesina super star krishna!
దాదాపుగా తెలుగు హీరోలు అందరు ఏదో ఒక స్థాయి లో నెగటివ్ పాత్రలు చేసిన వారే ఎవరో ఒకరు,ఇద్దరు తప్ప. అదే క్రమం లో 350 చిత్రాలు నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఒక చిత్రంలో నెగటివ్ రోల్ చేసారు.విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రైవేట్ మాస్టర్ అనే చిత్రంలో కృష్ణ గారు నెగటివ్ రోల్ చేసారు. అందులో రామ్ మోహన్ హీరో గ నటించగా కృష్ణ గారు నెగటివ్ రోల్ చేసారు. [...]