mahesh babu sthanamlo tharun nu theesukunna suresh babu!
మహేష్ బాబు నటించవలసిన సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం లో నటించే అవకాశం దక్కించుకున్న తరుణ్. దగ్గుబాటి సురేష్ బాబు తాను నిర్మాతగా మారిన తరువాత వరుసగా వెంకటేష్ తో సినిమాలు తీస్తూ, మొదటిసారిగా వేరే హీరో తో సినిమా తీయాలనుకొని, మహేష్ బాబు కోసం ప్రయత్నించారు, అప్పుడు మహేష్ బాబు చాల బిజీ గ ఉండటం తో తరుణ్ ని హీరో గ పెట్టి "నువ్వు లేక నేను లేను " అని చిత్రం మొదలు పెట్టారు. [...]