thana director, producer maata lekka cheyani silk smitha!
మెగా స్టార్ చిరంజీవి నటించిన "కొండవీటి రాజా " చిత్రంలో " వలయాల ఊయలలో" అనే పాట లో సిల్క్ స్మిత, జయమాలిని, అనురాధ మెగా స్టార్ సరసన నటించారు. ముగ్గురు నటీమణులు నటించటానికి సిల్క్ స్మిత చిత్రమయిన ప్రవర్తనే కారణం. ఆ పాటను మొదట సిల్క్ స్మిత, చిరంజీవి మీద తీయాలని అనుకున్నారు, పాట కోసం వాహిని స్టూడియో లో భారీ సెట్ వేశారు, నిద్రముఖం, రేగిన జుట్టు తో సెట్ లో అడుగుపెట్టారు సిల్క్ [...]