muddayi ane cinema ku dailogues vrayamu ani cheppina paruchuri brothers!
తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి నుంచి రచయితల పరిస్థితి " పేరు గొప్ప ఊరు దిబ్బ " అంటారు, వారికీ కీర్తి కి కొదువ లేదు, కానీ వారికీ సరి అయిన రెమ్యూనరేషన్ ఇవ్వకుండ సతాయించే వారు నిర్మాతలు. ఒకరు ఇద్దరు అని కాదు దాదాపుగా అందరి పరిస్థితి అదే. పరుచూరి బ్రదర్స్ రాక తో పరిస్థితి కొంత మారింది, వారు రెమ్యూనరేషన్ విషయంలోనే కాదు, వారు రాసిన కథ, సంభాషణలు డైరెక్టర్లు తమకు తెలియచేయకుండా మారిస్తే [...]