in

surya sekhara ram sai sri ram yela ayyadu!

సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ సినీ పరిశ్రమ లో అడుగు పెట్టిన కొద్దీ రోజుల్లోనే నంది పురస్కారం పొంది, ఇప్పుడు వెంకటేష్ గారు నటిస్తున్న ఎఫ్.త్రీ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గ చేస్తున్నారు. ఎటువంటి సినీ నేపధ్యం లేదు, సినిమాటోగ్రఫీ డిప్లొమాలు, డిగ్రీ లు చేయలేదు, కేవలం తనకున్న ఆసక్తి మూలంగా ఒక మంచి సినిమాటోగ్రాఫర్ గ ఎదిగారు. తలితండ్రులు పెట్టిన పేరు ” సూర్య శేఖర రామ్ ” వ్యక్తిగతంగా సాయి బాబా భక్తుడు,

ఆయన ప్రవృతి పరంగా సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ గారి భక్తుడు అవటం తో వారిద్దరి పేర్లు కలసి వచ్చేట్లు “సాయి శ్రీ రామ్” గ తెలుగు వెండి తెర కు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు అయన చేసిన సినిమాలు అన్ని సినిమాటోగ్రఫీ పరంగా మంచి పేరు తెచ్చిన సినిమాలే. కర్మ సిద్ధాంతం పట్ల ఆయనకు ఉన్న నమ్మకం, వృత్తి పట్ల ఆయనకు ఉన్న భక్తి ఆయనను ఒక మంచి సినెమాటోగ్రఫేర్ తీర్చి దిద్దాయి, భవిషత్తులో ఇంకా ఎన్నో అవార్డులు పొంది, తెలుగు సినిమా స్థాయిని పెంచే దమ్మున్న సినిమాటోగ్రాఫర్ గ ఎదగాలని ఆశించుదాం..

i preferred studies more than movies, says wink beauty!

actress poojitha ponnada beautiful stills!