VANISRI TO JAYA CHITRA!
నాటక రంగ అనుభవం లేనిదే, సినీ ప్రవేశం చేయటం వీలు లేని రోజులు అవి, నాటకాలు గేట్ వే అఫ్ సినిమా అన్న మాట. సినిమా వేషాల కోసం ప్రయత్నించే వారు మద్రాస్ "ఆంధ్ర క్లబ్" లో నాటకం ఆడవలసిందే, సినీ రంగ ప్రముఖులు చాల మంది ఆ నాటకాలను చూసి వారికి కావలసిన పాత్రలకు సరి పోయే నటులను ఎన్నుకొనే వారు. అదే తరహాలో పాపులర్ నాటకాలు, " బాల నాగమ్మ", "కన్యా శుల్కం" " [...]