saleema, EEME YEVARU ?
ఈమె పేరు సలీమా మలయాళ నటి , ఈమె ఒక ప్రముఖ తెలుగు హాస్య నటి కుమార్తె, ఈమె అసలు పేరు కాళేశ్వరి దేవి ఒక తెలుగు సినిమాలో అక్కినేని కుమార్తె గ నటించింది. ఈమె ఎవరో తెలుసుకోవాలని ఉందా? రేలంగి గారికి జోడిగా నటించి, అప్పటి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ హాస్య నటి గిరిజ గారి కుమార్తె. 1982 లో దాసరి నారాయణ రావు దర్సకత్వం లో వచ్చిన " మేఘ సందేశం" [...]