N.T.R ACTED ONLY TWO MOVIES AS LORD SHIVA!
వెండి తెర మీద రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు ఇలా పౌరాణిక పాత్రలు ధరించాలంటే యెన్.టి.ఆర్. తరువాతే అన్నంతగా కీర్తి గడించారు యెన్.టి.ఆర్. అటువంటి యెన్.టి.ఆర్ శివుడి పాత్రలో నటించింది మాత్రం కేవలం రెండు చిత్రాలలోనే. యెన్.టి.ఆర్. శివుడి పాత్రకు దూరంగా ఉండటానికి అయన జీవితం లో జరిగిన ఒక విషాద సంఘటనే కారణం. యెన్.టి.ఆర్. మొట్ట మొదటి సారిగా శివుడిగా నటించిన చిత్రం "దక్షయజ్ఞం". ఆ చిత్రంలో శివుడిగా యెన్.టి.ఆర్. నటన అద్భుతం, శచి దేవి [...]