KEVALAM CHAARU ANNAM, EGG PORUTU THO GADIPINA AKKINENI!
తెలుగులో తోలి ఈస్టమన్ కలర్ చిత్రం అక్కినేని నాగేశ్వర రావు గారు నటించిన "అమర శిల్పి జక్కన". నల్లరాతి బొమ్మలకు ప్రాణం పోసి నవరసాలు ఒలికించిన శిల్పి జక్కన జీవితం ఆధారంగా నిర్మించిన చిత్రం ఇది. కర్ణాటక రాష్ట్రం లోని బేలూరు, హళిబేడు లోని దేవాలయాల లోని శిల్ప సృష్టి కర్త అయిన జక్కన గ అక్కినేని నటించారు. ఆ చిత్రంలో నటించే సమయంలో 12 రోజులు చారు అన్నం, ఎగ్ పొరుటు తో గడిపారు అక్కినేని. [...]