atluntadhi vanisri gaarithoni!
సొంతంగా సినిమాలు తీసిన హీరోయిన్లు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో విజయలలిత ఒకరు. శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా ఆమె ‘దేవుడు మామయ్య’ పేరుతో ఓ సినిమా తీశారు. కె. వాసు దర్శకుడు. ఇందులో విజయలలిత కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 1980 జనవరి 14న విడుదలకు ఈ చిత్రం సిద్ధమైంది. అయితే ఫైనాన్స్ విషయం సెటిల్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్స్ సహకరించకపోవడం వల్ల ‘దేవుడు మామయ్య’ చిత్రం విడుదల [...]