WHO IS THIS “GHATTAMMA” ?
చిరంజీవి గారు, కొరటాల శివ డైరెక్షన్ లో నటించిన చిత్రం "ఆచార్య", ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా కొన్ని అరుదయిన కంబినేషనలు ఈ చిత్రంలో చోటు చేసుకున్నాయి. రాంచరణ్ గారు ఈ చిత్రంలో చిరంజీవి గారితో కలసి నటించటం, మణి శర్మ సంగీతం అందించటం వంటివి, ఆ కోవలోనే ఇంకొక ఇంటరెస్టింగ్ కాంబినేషన్ "ఘట్టమ్మ" పాత్ర పోషించిన నటి. ఆమె రెగ్యులర్ నటి కాదు అయినా ఆమె నటన తో ప్రేక్షకులను [...]