N.T.R. COMBINATION MISS AYINA NAG, VENKY!
NTR తో కలసి నటించాలని అప్పటి తరం నటులు అందరు ఉవ్విళ్ళూరేవారు, ఆలా అవకాశం వచ్చి నటించిన వారు ఎంతో హ్యాపీ గ ఫీల్ అయితే, అవకాశం రాని నటులు ఎంతో నిరాశ చెందేవారు. మూడవ తరం హీరోలు అయిన చిరంజీవి, బాలయ్య యెన్.టి.ఆర్. తో కలసి నటించారు, కానీ నాగార్జున, వెంకటేష్ లకు మాత్రం ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. యెన్.టి.ఆర్. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో ఏ.యెన్.ఆర్. తో కొంత మనస్పర్థలు వచ్చాయి కొంత [...]