Time Machine
Subterms
More stories
-
PATHETIC INCIDENT IN nassar’S LIFE!
ప్రముఖ నటుడు నాజర్, తనకు పెద్దగా ఇంటరెస్ట్ లేక పోయిన, తన తండ్రి కోరిక తీర్చటం కోసం నటుడు అయ్యారు, చేసేది ఏమయినా చిత్త శుద్ధితో చేయాలనీ నమ్మిన వారు కాబట్టి, నటుడుగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎప్పుడు ఎంతో హాయిగా, ప్రశాంతం గ కనిపించే నాజర్ గారి జీవితం లో పెను విషాదం చోటు చేసుకుంది, అయిన కూడా, ఆయన ఆ విషాద ఛాయలు కనిపించకుండా తన జీవితానాన్ని సాగిస్తున్నారు. చాలామంది వెండి తెర నటుల [...] -
mistake and downfall of actress rambha!
తన అందంతో, నటనతో విపరీతమైన ఫ్యాన్స్ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ రంభ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంభ చేసిన తప్పు వల్ల ఆమె కెరియర్ మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయింది..2003 వ సంవత్సరంలో రంభ సినీ గ్రాఫ్ మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయింది..చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు..అవకాశాల ఊసే లేదు..దాంతో ఏం చేయాలో తెలియక మళ్లీ ఎలాగైనా ఫామ్ లోకి రావాలని ఆశపడ్డ రంభ [...] -
HEROINE WHO KISSED AKKINENI ON THE STAGE!
లాటరీ పద్ధతి లో అక్కినేని నాగేశ్వర రావు రావు సరససన హీరోయిన్ అవకాశం దక్కించుకున్న జయచిత్ర గారు. మాములుగా స్టోరీ డిమాండ్ చేసిందనో, హీరో డిమాండ్ చేశారనో, లేక డైరెక్టర్ గారి ఛాయస్ అనో హీరోయిన్ సెలక్షన్ జరుగుతుంది , అందుకు భిన్నంగా " రావణుడే రాముడైతే" అనే చిత్రం కోసం హీరోయిన్ ని సెలెక్ట్ చేయటం కోసం లాటరీ తీశారు అందులో జయ చిత్ర గారి పేరు సెలెక్ట్ కావటంతో ఆ అవకాశం దక్కించుకున్నారు. అక్కినేని [...] -
COMEDY KING WITH GOLDEN HEART!
హాస్య నటుడు రాజ బాబు, గొప్ప మనసున్న మారాజు ఎన్నో సందర్భాలలో ఎంతో మంది ఆయన మంచితనం గురించి చెప్పి ఉంటారు మీరు వినే ఉంటారు, లేదా చదివి ఉంటారు, కానీ ఆయన మంచి తనం గురించి ఎంత చెప్పిన ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. రాజ బాబు సురా పానములో దేవతలతో పోటీ పడేవారు , అలాగే మంచి తనం లో దేవుళ్ళకు పోటీనిచ్చేవారు అనటం లో అతిశయోక్తి కాదు, అటువంటిదే ఒక సంఘటన. ఖాళీ [...] -
-
MEGA STAR NI MAAYA CHESINA NIRMATHA!
మెగా స్టార్ చిరంజీవి ఈ రోజు ఎందరో కాబోయే నటులకు, ఎదుగుతున్న నటులకు ఆదర్శం! స్ఫూర్తి! అందరు ఆయన అందుకున్న విజయాలు, అధిరోహించిన శిఖరాల గురించే మాట్లాడుతారు కానీ, సినీ పరిశ్రమలో ముందు వెనుక ఎవరు లేకుండా, ఒంటరి ప్రయాణం మొదలు పెట్టి, ప్రతి అడుగు ఎంతో జాగ్రత్త గ వేసుకుంటూ, ఎదిగిన తీరు వేరేవారికి సాధ్యం కాదు. ఆయన గడిపిన నిద్ర లేని రాత్రులు, తనకు వచ్చిన పాత్రలు పండించటానికి అయన పడిన తపన, నిర్మాతలు [...] -
TRAGIC END OF A LADY COMEDIAN!
నవ్వటం ఒక భోగం నవ్వించటం ఒక యోగం అంటారు, కానీ ఎందుకో మరి వెండి తెర మీద ఎందరినో నవ్వించి, కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఎందరో హాస్య నటి,నటులు జీవితాలు విషాదాంతం అవటం ఎంతో బాధాకరం, అలనాటి కస్తూరి శివ రావు తో మొదలు పెట్టి నిన్న మొన్నటి హాస్య నటుల వరకు(అందరు కాకా పోయిన ) ఎక్కువ మంది చివరి దశలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ కోవ కు చెందిన మరొక మొదటి తరం [...] -
GREAT ACTORS WITH GOLDEN HEART!
ఇద్దరు మనుషుల మధ్య పోటీ సహజం, ఈ పోటీ ఒక్కో సారి అసూయలకు, కక్షలకు దారి తీసే ప్రమాదం కూడా చాల సాధారణం, కానీ ఆరోగ్యకరం అయిన పోటీ ఇద్దరి ఎదుగుదలకు ఉపయోగ పడుతుంది. ఇటువంటి ఆరోగ్యకరం అయిన పోటీ గత కాలపు నటుల మధ్య మనకు స్పష్టం గ కనిపించేది. ఉదాహరణకు ఎస్.వి.ఆర్., గుమ్మడి గారు ఇద్దరు ఒకే కాలం లో క్యారెక్టర్ నటులుగా కొనసాగిన వారే, వీరిద్దరి మధ్య ఎంతో ఆరోగ్యకరం అయిన పోటీ [...] -
A STORY BEHIND THE TITLE ‘adithya 369’!
ఆదిత్య 369 టైటిల్ వెనుక ఉన్న ఇంటరెస్టింగ్ స్టోరీ, జనరల్ గ హీరో ని ఎలివేట్ చేస్తూ సినిమా టైటిల్ పెడుతుంటారు, కొన్ని సందర్భాలలో స్టోరీకి సింబాలిక్ గ టైటిల్ పెడుతుంటారు, అందులోను బాలయ్య బాబు సినిమా అంటే టైటిల్ చాల పవర్ఫుల్ గ పెడుతుంటారు. అందుకు భిన్నంగా ఈ చిత్రానికి ఆదిత్య 369 అనే టైటిల్ పెట్టారు, ఇందులో బాలయ్య చేసిన రోల్ పేరు ఆదిత్య కాదు మరి ఈ టైటిల్ ఎందుకు పెట్టినట్లు? సినిమా [...] -
WHO IS BEHIND THE NAME “GEETHA ARTS”!
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు డబ్బింగ్ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత "గీతా ఆర్ట్స్" సంస్థ స్థాపించి స్ట్రెయిట్ చిత్రాలు నిర్మిస్తూ అంచెలంచెలుగా ఎదిగి, ఈ రోజు సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి ఎదిగారు.ఈ మధ్యనే అల్లు స్టూడియోస్ కూడా స్థాపించారు, తండ్రి అల్లు రామలింగయ్య గారి లెగసీ కొనసాగింపుగా అయన పేరుతో స్టూడియో స్థాపించారు. మరి గీతా ఆర్ట్స్ పేరు వెనుక ఎవరు ఉన్నారు? ఆ పేరు సూచించటంలో అల్లు [...] -
Jikki Rejected ANR’s Marriage Proposal!
జిక్కి, మనసుకు హాయిని గొలిపే, మధురమయిన ప్రత్యేక గాత్రం, ఈ పాట జిక్కి పాడితెనె బావుంటుంది అనే విధంగా ఉండే వాయిస్ ఆమెది. ఆమె అసలు పేరు పిల్లవాలు గజపతి కృష్ణవేణి, బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసి గాయనిగా స్థిరపడి దాదాపుగా పది వేల పాటలు పాడిన జిక్కి గారు. అప్పటి మధుర గాయకుడు, సంగీత దర్శకుడు అయిన ఏ.ఏం.రాజా గారిని వివాహం చేసుకున్నారు, ఆయన సంగీత దర్శకత్వంలో కూడా ఎన్నో పాటలు పాడారు, [...] -
YAMUDIKI HANDICHHINA AATREYA!
యమ ధర్మ రాజుకి హ్యాండిచ్చిన ఆత్రేయ, సినీ పరిశ్రమలో" రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఏడిపిస్తాడు" ఆత్రేయ అనే నానుడి ఉండేది. అదే అలవాటుగా యమధర్మ రాజుని కూడా, టైం కి వెళ్లక ఏడిపించారట ఆత్రేయ గారు. ఒక రోజు ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఆత్రేయ గారి హస్త రేఖలు చూసి, మీకు మృత్యువు ముంచుకొస్తుంది, మీరు ఫలానా రోజు, ఫలానా టైం కి చనిపోతారు అని డిక్లేర్ చేసేసాడట. ఆత్రేయ గారు ఆ విషయాన్ని తన [...] -
1 rupee theesukokunda cinema chesina mahesh babu!
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమాలు చేసేది డబ్బుల కోసమే..డబ్బులు ఊరికే రావని ఊరికే అనరు. అయితే పలువురు హీరోలు మాత్రం డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు. అలాంటి హీరోలల్లో ఒకరే మన మహేష్. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా సంపాదించుకున్న మన మహేష్ తన కెరియర్ లో ఓ సినిమా విషయంలో హెల్ప్ చేసినందుకుగాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. పలువురు స్టార్ హీరోలకి ఇతను వాయిస్ ని కూడా దానం చేశాడు. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.









