in

taapsee pannu about her boyfriend Mathias Boe!

తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ స్థానానికి పోటీపడింది. అదే సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికాగా విషయాలను వెల్లడించింది. గతంలో తాప్సీ సినీ ప్రముఖులతో అఫైర్లు, డేటింగ్ అంటూ..పలు రూమర్లు వినిపించాయి. కానీ..డెన్మార్క్కు చెందిన షట్లర్ మాతియాస్ బోయ్ తో ప్రేమలో పడి అందరినీ షాక్ గురిచేసింది.

మాతియాస్ తో చట్టపట్టాలేసుకుంటూ పబ్లిక్ గానే తిరిగేసింది ఈ బ్యూటీ. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ మాతియాస్ బోయ్ గురించి మాట్లాడుతూ..‘నాకు సినీ ఇండస్ట్రీ లో ఉన్నవారితో రిలేషన్షిప్, డేటింగ్ చేయడం ఇష్టం లేదు. నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని కోరుకొన్నాను. అందుకే వేరే రంగానికి చెందిన మాతియాస్ తో ప్రేమలో పడ్డాను. అతడు నా అంతర్గత జీవితంలో కీలకంగా మారాడు’ అని  చెప్పుకొచ్చింది తాప్సీ.

Prabhas to shoot for ‘Salaar’ fight sequence in singareni!

Anasuya special dance for ‘Chaavu Kaburu Challaga’!