in

star producer dil raju gives a strong warning against leaks!

కొన్ని సంవత్సరాల క్రితం వరకు సినిమా విడుదల అయిన తరువాత కొన్ని రోజులకు సినిమా పైరసి వచ్చేది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొన్ని సినిమాలు ఏకంగా విడుదలకు ముందే ఇంటర్నెట్ లోకి వాస్తు ఉంటే, మరికొన్ని సినిమాల పాటలు సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇది కేవలం చిన్న సినిమాలకు మాత్రమే కాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలకు కూడా ఈ సమస్య తప్పడం లేదు. ఇప్పటికే అనేక సినిమాలకు షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటోలు బయటకు వచ్చాయి..

కొన్ని రోజుల క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాలోని ఒక పాట ను చిత్ర బృందం విడుదల చేయడం కంటే ముందే బయటకు వచ్చేసింది. ఇలా చిత్ర బృందం అఫీషియల్ గా విడుదల చేయకముందే లీకేజ్ రాయుళ్ల ద్వారా సినిమాకు సంబంధించిన కంటెంట్ బయటకు రావడం చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు వార్నింగ్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

pelli sandhadi girl getting a series of offers in Tollywood!

HIGHLY USED TITLE OF TOLLYWOOD –“KHAIDI”