in

sreeleela getting more offers now!

 

గుంటూరు కారం సినిమా తరవాత ఇప్పటివరకు శ్రీలీల మూవీ ఇంకొకటి రాలేదు. నితిన్ తో  రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్  చేస్తోంది. ఇవి హిట్ అయితే శ్రీలీల మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది. ఎన్ని డిజాస్టర్లు ఉన్న ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు తన డాన్స్ వీడియోల్ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.

తెలుగులో ఆచి తూచి అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ మిగతా భాషల్లో కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో సైఫ్ ఆలీఖాన్ కొడుకు తో ఒక మూవీ, సిద్దార్థ్ మల్హోత్రా తో ఇంకో మూవీ కమిట్ అయినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా ఒక మూవీకి సైన్ చేసి రిలీజ్ కి ముందే రెండో ఆఫర్ అందుకుంది. ఇప్పుడు కోలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది. ఇప్పటికే కొన్ని కథలు విందని, వాటిని ఫిల్టర్ చేసే పనిలో ఉందని టాక్..!!

prabhas ‘adipurush’ flop still hurting kriti sanon!

Sobhita Dhulipala item song for bollywood movie?