in

shruthi hassan to reveal secret soon which cant be hidden!

శృతిహాసన్ డూడల్ ఆర్టిస్ట్ శంతనుతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ ఒకే ఇంట్లోనే నివసిస్తూ సహజీవనం చేస్తున్నారు. ఇలా ప్రియుడుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినటువంటి శృతిహాసన్ తనకు తన ప్రియుడికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ త్వరలోనే మీతో గుడ్ న్యూస్ చెప్పుకోబోతున్నానని తెలిపారు..

ఈ వార్త చెప్పడం కోసం చాలా ఎదురుచూస్తున్నానని అయితే ఈ విషయం దాచిన దాగదు అంటూ ఈమె కామెంట్ చేశారు. ఇలా శృతిహాసన్ ఈ పోస్ట్ చేయడంతో అసలు ఈమె ఏం చెప్పాలనుకుంటున్నారు దాచిన దాగదు అంటే కొంపతీసి ఈమె కూడా ఇలియానా బాటలోనే తల్లి కాబోతుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి అయితేనే ఆ విషయం దాచిన దాగదని అందుకే త్వరలోనే ఈమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు..!!

mrunal thakur: i want to do all kinds of films in north and south

Mehreen Pirzada Upset Over Marital Rape Scene said As ‘romantic Scene’!