Search Results for: Priyanka
-
డాక్టర్ శివ రాజ్‌కుమార్ మరియు ధనంజయ ప్రధాన పాత్రల్లో, హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద ప్రాజెక్ట్ *‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’*లో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ అధికారికంగా చేరారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించడంతో సినిమా చుట్టూ ఆసక్తి మరింత పెరిగింది. తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్, పవన్ కళ్యాణ్, నాని, ధనుష్, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన అనుభవం [...]
-
OG actress Priyanka Mohan is stepping into the world of OTT!
by
Vijay kalyan 0 Votes
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'ఓజీ' తర్వాత ప్రియాంక అరుల్ మోహన్ సంతకం చేసిన సినిమా ఇదేనని సమాచారం. 'ఓజీ' కాకుండా తమిళంలో కెవిన్ సరసన ఆవిడ ఓ సినిమా చేస్తోంది. నాగార్జున వందో సినిమాకు రెడీ అయ్యే సమయంలో దర్శకుడు రా కార్తీక్, నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు.. కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటి వరకు పదికి పైగా సినిమాలు చేశారు. [...] -
rashmika to replace priyanka chopra for Krrish 4?
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం రష్మికకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. క్రిష్ 4 సినిమాతో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన క్రిష్, క్రిష్ 3 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక చోప్రా స్థానాన్ని రష్మిక భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న క్రిష్ 4 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.. దీనితో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో [...] -
Priyanka Arul Mohan confirmed to play Kanmani in ‘OG’!
by
Vijay kalyan 0 Votes
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను శనివారం చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె 'కన్మణి' అనే పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. 'రన్ రాజా రన్', 'సాహో' చిత్రాల ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు [...] -
priyanka mohan decides to do glam roles from now!
by
Vijay kalyan 0 Votes
ప్రియాంక మోహన్. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలలో ఏ సినిమాలో కూడా శృతిమించి ఎక్స్పోజింగ్ చేయలేదు. అయితే నటి ప్రియాంక ప్రస్తుతం అవకాశాలు లేక చాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన జాబిలమ్మా నీకు అంత కోపమా చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు.. అంతే ఆ తరువాత తమిళంలో మరో అవకాశం రాలేదు. ప్రస్తుతం [...] -
priyanka chopra reacts to “Don’t look for a virgin as a wife” comments!
by
Vijay kalyan 0 Votes
నటి ప్రియాంకా చోప్రా, పురుషులు ఎలాంటి మహిళలను వివాహం చేసుకోవాలనే అంశంపై తాను చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు సులభంగా వైరల్ అవుతుండటం విచారకరమని ఆమె అన్నారు. "వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు, మంచి గుణాలున్న మహిళను వివాహం చేసుకోండి. ఎందుకంటే వర్జినిటీ అనేది ఒక్క రాత్రితో పోతుంది కానీ, సభ్యత, సంస్కారం జీవితాంతం ఉంటాయి" [...] -
Priyanka Chopra bold comments on virginity
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా వర్జీనిటీపై బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. వర్జినిటీ అంత ముఖ్యమైన విషయం కాదని ప్రియాంక అన్నారు. అది ఒకే ఒక్క రాత్రిలో ఖర్చు అయిపోతుంది దానిని అస్సలు పట్టించుకోకండి. మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి అమ్మాయి భార్యగా రావాలని ప్రతి ఒక్క అబ్బాయి కోరుకోండి. అమ్మాయి ఒక మగాడిని నమ్మినట్లయితే ఏదైనా చేయడానికి సిద్ధపడుతోంది. వర్క్ అవుట్ కాకపోతే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని అసలే అనుకోదు. ఆ జంటకు సెట్ కాకపోతే [...] -
Priyanka Chopra as Villain in SS Rajamouli’s Next?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ SSMB29 గురించి రాజమౌళి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కానీ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇటీవల ప్రియాంక హైదరాబాద్‌కు రావడంతో ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చారన్న వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. అంతేకాదు ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుగుతుందన్నట్టు తెలుస్తోంది.. మహేష్ బాబు [...] -
SSMB29: Priyanka Chopra to star with Mahesh Babu?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు కోసం ఆఫ్రికా అడవుల్లో విహరిస్తున్న రాజమౌళి! మహేష్, రాజమౌళి కాంబో మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫాన్స్ ఎదురుచూస్తు న్నారు. కానీ ఇంకా జక్కన్న చెక్కుతూనే ఉన్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కే ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది అని సమాచారం. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో వర్క్ షాప్ నడుస్తోంది అని టాక్. ఈ మధ్య జక్కన్న కెన్యా అడవుల్లో విహరిస్తూ లొకేషన్స్ సెర్చింగ్ అని హింట్ [...] -
Priyanka Chopra, the highest-paid Indian actress!
by
Vijay kalyan 0 Votes
రూకోటి పారితోషకం అనే అడ్డంకిని తొలగించిన ఈ ముద్దుగుమ్మ..తన చేతుల మీదుగా బాలీటౌన్ లో నటీమణుల పారితోషకం పెంచే ప్రక్రియ ప్రారంభమైంది. బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా ఈమె విజయవంతంగా పనిచేసి.. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. నివేదిక ప్రకారం దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఒక్కో సినిమాకు రూ.40కోట్లు అందుకుంటుంది.. అయితే ఈ సంఖ్య హాలీవుడ్ కి సంబంధించింది. రూ.40 కోట్లు అంటే అక్కడ 5 మిలియన్ డాలర్లు. [...] -
prabhas doesn’t want to act with priyanka chopra?
by
Vijay kalyan 0 Votes
ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమా గుర్తుకు ఉంది కదా..ఆ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ క్వీన్ కంగనా అని మనకు తెలిసిందే, కానీ ఆ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రకు ప్రియాంక చోప్రా అని అనుకున్నారు డైరెక్టర్. కానీ ప్రియాంక చోప్రా కథ విని సినిమాను రిజెక్ట్ చేసింది. కాబట్టి కంగనాను ఎంపిక చేసారు డైరెక్టర్ పూరి జగన్. ఇండియాలో ఎంతటి హీరోయిన్ అయినా ప్రభాస్ తో నటించటానికి వేచిచూస్తూ ఉంటుంది. అలా పాన్ ఇండియా స్టార్ [...] -
Priyanka, nick jonas forced to move out of $20M mansion!
by
Vijay kalyan 0 Votes
ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ దంపతులు లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. తమ అభిరుచులు, పిల్లలు, ప్రకృతి అందాలు ఉన్న స్థానిక విలాసవంతమైన భవంతిని 20 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి వీరు బయటకు వచ్చేశారని వార్తలు వస్తున్నాయి. ఆ ఇంటి నుంచి నీళ్లు లీక్ కావడమే. దీంతో ఇంటికి చాలా డ్యామేజ్ జరిగిందని.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఇల్లు [...]











