in

Saurabh dhingra touches Payal Rajput private parts!

కట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో మైమరపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తెలుగులో చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే లాక్‌డౌన్ సమయంలో ఆహా కోసం ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె చేసిన డీ గ్లామర్ రోల్‌‌తో మెప్పించింది.

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది పాయల్ రాజ్‌పుత్. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. కొద్ది రోజుల క్రితం తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది. అంతేకాదు,

ఈ మధ్య తరచూ అతడితో దిగుతోన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. తాజాగా పాయల్‌తో సౌరభ్ చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఏకంగా పాయల్ ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలోకి చేతిని దూర్చేశాడు. పాయల్ కంటి చూపుతోనే కట్టిపడేసేలా చూస్తోంది. మొత్తానికి ఈ ఫోటోషూట్ మాత్రం ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.

anduke krishna garu daring and dashing hero ayyaru!

Sai Pallavi’s sister Pooja making her acting debut!