in

Sai Pallavi’s sister Pooja making her acting debut!

సాయిపల్లవి తెరపై కనిపించినప్పుడు .. పెద్ద అందగత్తేమీ కాదు, ఒక మోస్తరుగా ఉందని అనుకున్నారు. సినిమా పూర్తయ్యేసరికి ఆమె అభిమానులుగా మారిపోయి థియేటర్లలో నుంచి బయటికి వచ్చారు. తన సహజమైన నటనతో అంతగా ఆమె ఆకట్టుకుంది. తమిళంలోనే కాకుండా, ‘ఫిదా’ .. ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో తెలుగులోను స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సాయిపల్లవి తెరపై కనిపించినప్పుడు .. పెద్ద అందగత్తేమీ కాదు, ఒక మోస్తరుగా ఉందని అనుకున్నారు.

సినిమా పూర్తయ్యేసరికి ఆమె అభిమానులుగా మారిపోయి థియేటర్లలో నుంచి బయటికి వచ్చారు. తన సహజమైన నటనతో అంతగా ఆమె ఆకట్టుకుంది. తమిళంలోనే కాకుండా, ‘ఫిదా’ .. ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలతో తెలుగులోను స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తండ్రి పాత్రలో సముద్రఖని .. కూతురు పాత్రలో పూజ కన్నన్ కనిపించనున్నారు. అమృత స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. జీ 5 తమిళంలో ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాతో, సాయిపల్లవి మాదిరిగానే పూజ కన్నన్ దూసుకుపోతుందేమో చూడాలి.

Saurabh dhingra touches Payal Rajput private parts!

poonam kaur at green trends salon in hyderabad!