in

Sandeep vanga Wants To Move To Hollywood!

క రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన “యానిమల్”ను చూసిన తర్వాత ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఇలాగే కంటిన్యూ అయితే తాను హాలీవుడ్ కు వెళ్ళిపోతానని తాజాగా సందీప్ రెడ్డి వంగా చెప్పడం విశేషం. సందీప్ విమర్శలపై మాట్లాడుతూ తనకు భాషతో సంబంధం లేదని, తను సినిమాలు చేయాలి అంతేనని అన్నారు.

ఒకవేళ ఇండియాలో క్రిటిక్స్ తనను ఆపితే, తాను హాలీవుడ్ కు వెళ్లిపోతానని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇండియాలోనే ఈయన ఈ రేంజ్ లో సినిమాలు తీస్తుంటే, హాలీవుడ్ లో అయితే అడ్డూ అదుపూ ఉండదని, కాబట్టి సందీప్ సినిమాను పెద్దగా కట్స్ లేకుండా సిల్వర్ స్క్రీన్ పై అంతర్జాతీయ స్థాయిలో చూసే అవకాశం దక్కుతుందని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..!!

19 years for ‘Sankranti’!

2 titles in consideration for mahesh babu rajamouli film?